ప్రియుడితో కలసి నయనతార పూజలు

Admin 2020-08-05 15:53:41 entertainmen
కథానాయిక నయనతార తన ప్రియుడు విఘ్నేశ్ శివన్ ని త్వరలో పెళ్లాడనుంది. ఈ క్రమంలో ప్రియుడితో కలసి ఇటీవల పలు దేవాలయాలను సందర్శిస్తోంది. ఈ క్రమంలో త్వరలో కుంభకోణంలోని తిరునగేశ్వరం రాహు దేవాలయాన్ని కూడా సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తుందట. తమ వివాహానికి ఏ ఇబ్బందులు ఎదురుకాకూడదన్న ఉద్దేశంతో అమ్మడు ఈ పూజలు చేస్తున్నట్టు తెలుస్తోంది.