రెండు రోజుల్లోనే 40 కోట్ల గ్రాస్ : అఖండ

Admin 2021-12-06 01:16:19 entertainmen
బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా చేసిన 'అఖండ' సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో బాలకృష్ణతో కలిసి బోయపాటి హ్యాట్రిక్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు ఏ థియేటర్ దగ్గర చూసినా 'అఖండ' సందడినే కనిపిస్తోంది.
ఈ నెల 2వ తేదీన విడుదలైన ఈ సినిమా, 2 రోజులలోనే 40 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసిందని చెబుతున్నారు.