అకీరా నందన్ తన జీవితంలో తొలిసారి రక్తదానం చేశాడు. 18 సంవత్సరాల వయసులోకి అడుగుపెట్టిన అకీరా రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
తనయుడు రక్తదానం చేసిన ఫొటోను తల్లి రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. 18 ఏళ్లలో అడుగుపెట్టిన వారు రక్తదానం చేయాలని చెప్పారు. మీరు ఇచ్చిన రక్తం మరో వ్యక్తి ప్రాణాన్ని కాపాడుతుందని అన్నారు.