గ్లామరస్ గా కనిపించే పాత్రలకు దూరంగా ఉంటా : కీర్తి సురేశ్

Admin 2022-04-24 08:24:44 ENT
'నేను శైలజ' .. 'నేను లోకల్' సినిమాలతో యూత్ ను ఎక్కువగా ఆకట్టుకున్న కీర్తి సురేశ్, 'మహానటి' సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరాభిమానాలను అందుకుంది. బలమైన సినిమా నేపథ్యం నుంచి వచ్చిన కీర్తి సురేశ్, మొదటి నుంచి కూడా నటనకి స్కోప్ ఉన్న పాత్రలనే చేస్తూ వచ్చింది. స్కిన్ షో చేయడానికి ఆమె ఎప్పుడూ ప్రయత్నించలేదు. "తాజా ఇంటర్వ్యూలో కీర్తి సురేశ్ మాట్లాడుతూ .. "మొదటి నుంచి కూడా నేను నటనపైనే దృష్టి పెట్టాను. అదృష్టం కొద్దీ అలాంటి పాత్రలే వచ్చాయి.