- Home
- tollywood
తారక్ బావమరిది నితిన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడట. ప్రముఖ వ్యాపారవేత్త నార్నే శ్రీనివాస్ కుమార్తె ప్రణతిని జూనియర్ ఎన్టీఆర్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. ప్రణతి తమ్ముడు నితిన్ ఇప్పడు సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేస్తున్నాడని ఫిలింనగర్ టాక్. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. త్వరలోనే వరుణ్ తేజ్ బావ చైతన్య కూడా సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.