బెడ్ రూమ్ లో హాట్ హాట్ గా ఉన్న ప్రియాంక మోహన్.. తొలిసారి అలా కనిపించి..

Admin 2024-03-25 15:27:49 ENT
ఈ భామ తాజాగా తన సోషల్ అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో ఆమె క్యాజువల్ లుక్‌లో మెస్మరైజింగ్‌గా ఉంది. అలుక్‌లో ప్రియాంక మరింత అందంగా కనిపిస్తోంది. ఏం తినాలి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇక ప్రియాంక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో సత్యభాద అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా చాలా గ్రాండ్‌గా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అరుళ్ మోహన్ కాస్త లావుగా కనిపించడంతో ఆమెపై ట్రోల్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం తమిళంలో వరుస విజయాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్న ఈ భామ తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా ఓజీ సినిమాలో నటిస్తోంది.