మాళవిక మోహనన్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఇదిలావుంటే, మాళవిక ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ ఫోటోలు చూసి నెటిజన్లు ఏం బ్యూటీరా బాబు.. ఇంత ఫిట్ గా ఉంది బాబోయ్ సిక్స్ ప్యాక్ బాడీ ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.