- Home
- tollywood
కామెడీ పాత్రలో పూజ హెగ్డే!
పూజ హెగ్డే తాజాగా స్టాండప్ కమేడియన్ గా నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా రూపొందుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంలో కథానాయిక పూజ ఇలా స్టాండప్ కమేడియన్ గా హాస్యాన్ని కురిపించనుంది.