- Home
- tollywood
సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో నాకు వేధింపులు ఎదురయ్యాయి : కస్తూరి
పాయల్ పరిస్థితి మీ కుటుంబంలో ఎవరికైనా వస్తే ఇలాగే మాట్లాడతారా? అని ప్రశ్నించారు. దీనిపై కస్తూరి స్పందిస్తూ తన కుటుంబం వరకు ఎందుకు? తానే లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని చెప్పారు. సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తనకు వేధింపులు ఎదురయ్యాయని తెలిపారు. కస్తూరి చేసిన తాజా వ్యాఖ్యలు దక్షిణాది చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.