- Home
- bollywood
'ఆదిపురుష్' నాయికగా మరో పేరు!
ప్రభాస్ హీరోగా నటించే 'ఆదిపురుష్' సినిమాలో కథానాయిక సీత పాత్ర ఎవరు పోషిస్తారన్న విషయంలో గత కొంతకాలంగా పలువురి పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ భామ అనన్య పాండే పేరు తెరపైకి వచ్చింది. చిత్ర బృందం ప్రస్తుతం అనన్యతో సంప్రదింపులు జరుపుతోందని అంటున్నారు.