- Home
- tollywood
అమల పాల్ సినిమాలు చేస్తూనే, మరోపక్క వెబ్ సీరీస్ కూడా
అమల పాల్ అటు సినిమాలు చేస్తూనే, మరోపక్క వెబ్ సీరీస్ కూడా చేస్తోంది. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ కోసం 'లస్ట్ స్టోరీస్' తెలుగు రీమేక్ సీరీస్ లో నటిస్తున్న ఈ భామ.. తాజాగా 'ఆహా' కోసం మరో సీరీస్ ఒప్పుకుంది. ఎనిమిది ఎపిసోడ్స్ గా రూపొందే ఈ సీరీస్ కి కన్నడ దర్శకుడు పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తాడు.