అమెజాన్ కోసం తమన్నా షో

Admin 2021-06-24 18:54:12 entertainmen
ఓపక్క సినిమాలలో నటిస్తూనే మరోపక్క వెబ్ సీరీస్ చేస్తూ బిజీగా వున్న కథానాయిక తమన్నాకు ఓటీటీ ప్లాట్ ఫామ్ నుంచి తాజాగా మరో ఆఫర్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ కోసం ఈ ముద్దుగుమ్మ హిందీలో ఓ షోను నిర్వహించనున్నట్టు సమాచారం.