రీమేక్ సినిమాలో కీర్తి సురేశ్

Admin 2021-09-01 01:55:47 ENT
కృతి సనన్ కథానాయికగా ఇటీవల హిందీలో వచ్చిన 'మిమి' చిత్రానికి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలొచ్చాయి. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కథానాయిక పాత్రకు కీర్తి సురేశ్ ని అడిగినట్టు, చేయడానికి ఆమె సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.