- Home
- tollywood
నేను చాలా హర్ట్ అయ్యాను: సంయుక్త మీనన్ చమత్కారం
పవన్ కల్యాణ్ తాజా చిత్రంగా థియేటర్లకు వచ్చిన 'భీమ్లా నాయక్' వసూళ్ల పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. చాలా వేగంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన ఈ సినిమా, అదే స్థాయిలో తన జోరును చూపుతోంది. ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా నిత్యామీనన్ నటిస్తే, రానా జోడీగా సంయుక్త మీనన్ అలరించింది.
ఈ సినిమాలో తన పాత్రకి సంబంధించిన హిట్ సాంగ్ తో పాటు, కొన్ని సీన్స్ లేపేశారని నిత్యామీనన్ అలిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక తనకి సంబంధించిన సీన్స్ కూడా బాగానే కోతకి గురయ్యాయని సంయుక్త మీనన్ కి కూడా కోపాలు వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై ఆమె స్పందించింది.