- Home
- tollywood
షూటింగ్ లో ఉండగా రకుల్ కు తెలిసిన వార్త
హైదరాబాద్ సమీపంలోని వికారాబాదులో షూటింగ్ లో ఉన్న రకుల్ కు డ్రగ్స్ కేసులో తన పేరు వచ్చిందనే సమాచారం అందింది. మీడియాలో వస్తున్న వార్తలతో కలత చెందిన ఆమె షూటింగ్ ను ఆపేసి, అర్ధాంతరంగా అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. షూటింగ్ లో పాల్గొనేందుకు మూడు రోజుల క్రితమే రకుల్ హైదరాబాదుకు వచ్చింది. రియా వెల్లడించిన యాక్టర్లందరికీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నారు