'రాధే శ్యామ్' చిత్రం షూటింగులో : పూజ హెగ్డే

Admin 2020-09-14 12:43:11 entertainmen
షూటింగులో జాయిన్ అవుతున్నందుకు కథానాయిక పూజ హెగ్డే చాలా ఎగ్జయిట్ అవుతోంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'రాధే శ్యామ్' చిత్రం షూటింగులో జాయిన్ అవడానికి ఈ చిన్నది నిన్న హైదరాబాదు చేరుకుంది. కొన్ని రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్ కోసం ఆమె ఇక్కడే వుంటుంది.