- Home
- tollywood
రవితేజ లేటెస్ట్ లుక్ 50లో టీనేజర్ అవతార్
ఇదిగో 50 ఏజ్ క్రాస్ చేసినా మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ లుక్ చూస్తుంటే షాక్ తినకుండా ఉండలేం. ఇంతకుముందు ఆయన లుక్ పై రకరకాల విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఎవరూ ఊహించనంత ఛేంజ్ చూపిస్తున్నారని అనుకోవాలి. తాజాగా రవితేజ ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని ఫోటోల్ని షేర్ చేశారు. బీచ్ లో ఎవరో టీనేజర్ అలా స్లిమ్ముగా కనిపిస్తున్నారే! అని షాక్ తింటున్నారంతా. సన్నజాజి తీగలా సరికొత్త అవతార్ లో స్టైలిష్ గా కనిపించాడు. `సెట్లు లేవు` అంటూ రవి తేజ పోస్ట్ చేసాడు.