కేఎల్ రాహుల్ పెళ్లిపై తాజా అప్డేట్...!

Admin 2022-04-20 02:53:30 ENT
త్వరలోనే అతను పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.ఈ సంవత్సరమే ఓ ఇంటివాడు కానున్నాడు.తన గర్ల్ ఫ్రెండ్ అతియా శెట్టి ని పెళ్ళాడనున్నాడు.


పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోనున్నారు.దీనికి కేఎల్ రాహుల్- అతియా శెట్టి కుటుంబాల వారు అంగీకరించినట్లు తెలుస్తోంది.

అతియా శెట్టి నాలుగైదు బాలీవుడ్ సినిమాల్లో నటించింది.2015 లో హీరో మూవీతో అరంగేట్రం చేసింది అతియా.

సునీల్ శెట్టిది తుళు ఫ్యామిలీ.మంగళూరు కొప్పల సమీపంలోని ముల్కి వారి స్వస్థలం. కేఎల్ రాహుల్ స్వస్థలం కూడా మంగళూరే.అతనితో పెళ్లి కి రెండు కుటుంబాలవారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ ఏడాది చివరిలో పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నారు.