జల్ అగర్వాల్ 19వ తేదీన ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం మీడియాలో ప్రచారం జరిగింది కానీ దానికి సంబంధించి కాజల్ అగర్వాల్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
ఆమె సోదరి నిషా అగర్వాల్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకుగౌతమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశాడు. అలాగే నిషా అగర్వాల్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేసింది. ఈ సందర్భంగా తమ కుమారుడి పేరు నీల్ కిచ్లుగా గౌతమ్ ధృవీకరించాడు.