పసుపు చీరలో... కుర్రకారు మతి పోగొడుతున్న నందితా శ్వేత...!

Admin 2022-04-20 03:21:12 ENT
తాజాగా నందితా శ్వేత చీరకట్టులో దిగిన ఫొటోలు ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది. సదరు ఫొటోలు చూసి నెటిజన్లు అందం అమ్మాయి అయితే అది నందిత అని అంటున్నారు. ‘బ్యూటిఫుల్, గార్జియస్, సో లవ్లీ’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు.

పసుపు రంగు చీరలో తిలకం రంగు రవిక ధరించి అలా నడుముపై చేయి వాల్చి తగు ఆభరణాలు ధరించి అలా చూపు తిప్పుకోనివ్వకుండా అందాలను బయటపెట్టింది నందిత. సంప్రదాయానికి ప్రతీక అయిన చీర కట్టులోనూ అందాలను ఆరబోసింది ఈ సుందరి. ఈ ఫొటోలను నెటిజన్లు లైక్ చేస్తున్నారు.