- Home
- tollywood
కన్నడ స్టార్ యష్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా..!
ఓ ఇంటర్వ్యూలో యష్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. తన ఫేవరెట్ హీరోయిన్ దీపిక పదుకుణే అని చెప్పాడు.
ఆమెతో కలిసి నటించాలనేది తన కోరిక అని తెలిపాడు. దీపిక నటన ఎంతో బాగుంటుందని చెప్పాడు. ఆమె నటించే సినిమాలను చూస్తుంటానని అన్నాడు.