- Home
- sports
చెన్నైకి 156 పరుగుల టార్గెట్ ఇచ్చిన ముంబై
ఐపీఎల్ సీసన్ 15 లో భాగంగా నేడు ముంబయి మరియు చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. చెన్నై ఇప్పటివరకు ఒక మ్యాచ్ గెలిచింది,ముంబై అయితే ఇంకా ఒక మ్యాచ్ కూడా గెలవకపోడం గమనార్హం. అయితే టాస్ గెలిచి బౌలింగ్ చెన్నై ఎంచుకుంది. బరిలో ముంబై 20ఓవర్ల లో 7 వికెట్స్ నష్టానికి 155 పరుగులు చేసింది.
చెన్నై జట్టు: రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, శివమ్ దూబే, జడేజా, ధోనీ, ప్రిటోరియస్, బ్రావో, సాంట్నర్, మహేష్ తీక్షణ, ముకేష్ చౌదరీ
ముంబై జట్టు: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, బ్రివీస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, పొలార్డ్, సామ్స్, హృతిక్ షోకీన్, రిలే మెరెడిత్, జయదేవ్ ఉనద్కత్, బూమ్రా