- Home
- tollywood
మార్షల్ ఆర్ట్స్ వచ్చా? ఐతే... ప్రభాస్ సినిమాలో ఛాన్స్!
మార్షల్ ఆర్ట్స్‌లో టాలెంట్ ఉన్నవారు, పార్కౌట్ ప్లేయర్స్, న్యూ ఏజ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ వంటివి వచ్చిన వారు ప్రభాస్ సినిమాలో నటించవచ్చని చెప్పింది.
ఆసక్తి ఉన్నవారు projectkstunt@gmail.com అడ్రస్‌కి తమ వివరాలు పంపాలని కోరింది. ఇంతకు ముందు కూడా పలు విభాగాల్లో వైజయంతీ మూవీస్ ఆసక్తి ఉన్న వారిని ఈ సినిమాలో భాగస్వాములు అయ్యేందుకు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌కి ఇది 50వ సినిమా. టాలెంట్ ఉండి అవకాశాల కోసం ఎదురు చూస్తోన్న వారికి ఇందులో అవకాశం కల్పిస్తోంది.