- Home
- bollywood
గార్ల్ ఫ్రెండ్ గురించి హృతిక్ రోషన్ సెన్సెషనల్ కామెంట్స్
సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు బాలీవుడ్ స్టార్, రూమర్డ్ గార్ల్ ఫ్రెండ్ వల్ల మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆమె అంటే ఎంత ఇష్టం లేకపోతే ఇంతలా పొగిడేస్తాడు. బాలీవుడ్ స్టార్స్ లో హృతిక్ రోషన్ కాస్త డిఫరెంట్. తన ఆలోచనలు, పనులు అన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. ఏం చేసినా వెరైటీగా చేస్తాడు. అప్పట్లోనే క్రిష్, ధూమ్ లాంటి హాలీవుడ్ మార్క్ సినిమాలను ఇండియన్ ఆడియన్స్ కు టేస్ట్ చూపించాడు హృతిక్.
పర్సనల్ లైఫ్ లో కూడా హృతిక్ తన మార్క్ ను కొత్తగా చూపిస్తాడు. భర్యతో విడాకులు, గర్ల్ ఫ్రెండ్స్, లాంటి విషయాలతో ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాడు హృతిక్ రోషన్.
హృతిక్ రోషన్ ఈ మధ్య కాలంలో తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ సబా ఆజాద్ గురించి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు.రీసెంట్ గా ఆమె పై ప్రశంసల వర్షం కురిపించాడు బాలీవుడ్ స్టార్. ఆమె నటన అదరహో అంటూ ఆకాశానికి ఎత్తాడు.