రీసెంట్ గా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మీన.. అటు టీవీ షోస్ తో మూవీస్ తో బిజీగా గడుపుతోంది. ఇక ఇప్పుడు మీనా రెండో సారి తల్లి కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో రూమర్ గట్టిగా నడుస్తోంది. ఈ రూమర్ తో పాటు ఓ వీడియో తో పాటు కొన్ని ఫోటోస్ కూడా హల్ చల్ చేస్తున్నాయి.