'ఆచార్య'లో కాజల్ పాత్ర ఉందా? లేదా?

Admin 2022-04-25 11:45:08 ENT
'ఆచార్య'లో పూజా హెగ్డేతో పాటు, కాజల్ అగర్వాల్ కూడా నటించిన సంగతి తెలిసిందే. అయితే, సినిమా ట్రైలర్ లో కాజల్ కనిపించకపోవడంతో... ఆమెను సినిమా నుంచి తప్పించారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. సినిమా ట్రైలర్ లో కాజల్ కనిపించకపోవడంతో... ఆమెను సినిమా నుంచి తప్పించారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. దీనికి తోడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా కాజల్ గురించి ఎవరూ మాట్లాడలేదు. దీంతో, ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది.

తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ ను ప్రశ్నించగా... ఆయన ఇచ్చిన సమాధానం కూడా అనుమానాలను మరింత పెంచేలా ఉంది. ఈ అంశంపై రామ్ చరణ్ స్పందిస్తూ... కాజల్ పాత్ర ఎలా ఉందో చెప్పడానికి సినిమా ఫైనల్ ఎడిట్ ను తాను చూడలేదని చెప్పాడు.

దీంతో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలను తీసుకున్నారు. ఇప్పుడు కాజల్ పాత్రపై సందేహాలు కలుగుతున్నాయి.