టీటీలో విడుదలకు సిద్ధం గంగూబాయ్ కథియావాడి

Admin 2022-04-25 02:59:27 ENT
అలియా భట్ ప్రధాన పాత్రను పోషించిన ఈ బాలీవుడ్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు వర్షన్ కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది.