కొత్త లుక్ తో ఆకట్టుకుంటోంది : నిహారిక

Admin 2022-04-25 09:17:48 ENT
కొత్త లుక్ తో ఆకట్టుకుంటోంది. షార్ట్ హెయిర్ తో సరికొత్తగా కనిపిస్తోంది. తాజా లుక్ కు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెలివిజన్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన నిహారిక ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. తన టాలెంట్ తో కెరీర్ ను నిర్మించుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత నిర్మాతగా కూడా మారింది.