- Home
- tollywood
గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకే చనిపోయినట్టు ప్రచారం చేశానన్న పూనమ్
'హేయ్ పూనమ్ పాండే... గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు నీవు ఎంచుకున్న విధానం కొంత విమర్శలకు తావివ్వొచ్చు. కానీ, ఈ కల్పిత ప్రచారం ద్వారా నీవు సాధించిన దాన్ని, నీ మంచి ఉద్దేశాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. ఇప్పుడు అంతటా గర్భాశయ క్యాన్సర్ పైనే చర్చ జరుగుతోంది. నీ మాదిరే నీ ఆత్మ కూడా చాలా అందమైనది. సంపూర్ణమైన, సంతోషకరమైన జీవితం నీకు ఉండాలని కోరుకుంటున్నా' అని వర్మ ట్వీట్ చేశారు.