- Home
- tollywood
'అల్లుడు అదుర్స్' చిత్రం బ్యాలెన్స్ షూటింగ్ లో నభా నటేష్
సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న 'అల్లుడు అదుర్స్' చిత్రం బ్యాలెన్స్ షూటింగ్ ఈ నెలాఖరు నుంచి జరుగుతుంది. నభా నటేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని విజయదశమికి విడుదల చేసే యోచన చేస్తున్నారు.