- Home
- tollywood
రవితేజ సినిమాలో కేథరీన్ థెరీసా
'క్రాక్' సినిమాలో నటిస్తున్న రవితేజ తన తదుపరి చిత్రాన్ని రమేశ్ వర్మ దర్శకత్వంలో చేయనున్నాడు. రవితేజ డబుల్ రోల్స్ పోషించే ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తారు. ఇక ఇందులో స్పెషల్ సాంగులో కథానాయిక కేథరిన్ నటిస్తుందని తాజా సమాచారం.