- Home
- tollywood
పవన్ కళ్యాణ్ ఇద్దరు కూతుళ్లు ఆమెలాగే ఉన్నారు.
పవన్ కళ్యాణ్ కూతుళ్లు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన సంగతి తెలిసిందే.ఇక పవన్ కళ్యాణ్ చిన్న కూతురు పోలెనా అంజనా తిరుమల దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చింది. పోలేనా అంజనా మైనర్ కావడంతో ఆమె తండ్రి పవన్ కళ్యాణ్ కూడా ఆమె తరపున డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు.
వీరిద్దరి డిక్లరేషన్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే పవన్ కళ్యాణ్ కూతుళ్లిద్దరినీ చూసిన తర్వాత నెటిజన్లు వారి పోలికలపై చర్చించుకుంటున్నారు.