ప్రతిసారీ అక్కడికి వెళ్లే అనసూయ.. చాలా కష్టం అంటూ ట్రోల్స్!

Admin 2024-10-16 10:51:11 ENT
టాలీవుడ్ యాంకర్ అనసూయ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్న యాంకర్ అనసూయ.. అడపాదడపా బుల్లితెరపై కనిపిస్తున్నా.. ఎప్పటికప్పుడు ఫొటోలు షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది అనసూయ. ఇప్పుడు కూడా తన లైఫ్ స్టైల్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. ఆ ఫోటోల్లో యాంకర్ అనసూయ హెయిర్ డ్రస్సర్‌తో హెయిర్ సెట్‌గా కనిపించగా, నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.