- Home
- tollywood
రష్మిక ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య పది మిలియన్లు
రష్మిక సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది.ఏదో ఒక విషయాన్ని పంచుకుంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమె ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య పది మిలియన్లు దాటింది. ఈ సందర్భంగా ఈ చిన్నది సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అభిమానులకు థ్యాంక్స్ చెప్పింది.