చీరలో హెబ్బా పటేల్ కిర్రాక్ లుక్స్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

Admin 2024-12-23 12:30:14 ENT
గ్లామర్ తో టెంప్ట్ చేసే హెబ్బా పటేల్ తోటి హీరోయిన్లతో పోటీ పడడంలో ముందుంటుంది. హాట్ బ్యూటీగా యూత్ ఆడియన్స్ పల్స్ పట్టుకున్న ఈ బ్యూటీ.. దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

ఎప్పటికప్పుడు గ్లామర్ లుక్స్ వదులుతూ కుర్రాళ్లను ఊపేస్తున్న ఈ భామ తాజాగా చీరకట్టులో అందాలను ప్రదర్శించింది. ఆన్ లైన్ మీడియాపై నిందలు వేసి హాట్ ట్రీట్ ఇచ్చారు. ఈ పిక్స్ కొద్ది సేపటికే వైరల్ అయ్యాయి.