- Home
- sports
కోహ్లీ పోస్ట్ కు అందరూ ఫిదా
కోహ్లీ IPL మ్యాచ్లు ఆడుతుండగా ..అనుష్క శర్మపై ఉన్న ప్రేమను వ్యక్త పరచడానికి కోహ్లీ అప్పుడప్పుడు కొన్ని ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసిన ఫొటో చూస్తే.. అందరూ ఫిదా అవాల్సిందే. ఎందుకంటే ఇద్దరూ గుండెల పై వరకు నీటిలో మునిగిపోయి.. ఒకరి కళ్లలోకి ఒకరు ప్రేమగా చూసుకుంటున్నారు.