సూర్య "ఆకాశమే హద్దురా" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు

Admin 2020-10-20 11:18:13 entertainmen
ప్రస్తుతం సూర్య "ఆకాశమే హద్దురా" సినిమాతో అక్టోబర్ 30 న అమెజాన్ ఓటిటి లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గురు ఫేమ్ సుధా డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇక ఇప్పుడు సూర్య తండ్రి కొడుకుల్లాగా కనిపించబోతున్నాడు.