నర్తనశాల ఫస్ట్ లుక్ రేపు విడుదల

Admin 2020-10-20 11:23:13 entertainmen
నర్తనశాల' సినిమా మధ్యలో ఆగిపోయింది. అయితే ఈ సినిమాలో అర్జునిడిగా బాలయ్య నటించగా, భీముడిగా శ్రీహరి , ధర్మరాజుగా శరత్ కుమార్ నటించారు. ఇక ద్రౌపతిగా అందాలనటి సౌందర్య నటించింది.

సినిమా షూటింగ్ దశలో ఉండగానే హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య మరణించింది. దాంతో సినిమాను పక్కన పెట్టేసాడు బాలకృష్ణ. అయితే ఈసినిమా 17 నిముషాలు చిత్రీకరించారు. అభిమానుల కోరిక మేరకు 17 నిమిషాల నిడివి ఉన్న ఆ సన్నివేశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నట్లు ప్రకటించారు.