- Home
- bollywood
క్రికెటర్ సిరాజ్ ప్రేమాయణం ... బిగ్ బాస్ బ్యూటీతో
భారత జట్టు స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ప్రేమ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఫాస్ట్ బౌలర్ బాలీవుడ్ నటి మహిరా శర్మతో ప్రేమలో ఉన్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
ప్రస్తుతం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఓ మీడియా కథనం. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, మహిరా శర్మ మరియు మహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో చాలా కథనాలు ఉన్నాయి.