యాంకర్ అనసూయ బహిరంగంగా మాట్లాడవచ్చు కానీ అంతకు మించి సంచలనం మరొకటి లేదు. ఏ విషయంలోనైనా తన మనసులోని మాటను బయటపెట్టడం, సంచలనంగా మారే వ్యాఖ్యలు చేయడం అనసూయ స్వభావం. ఇప్పటికే పలుమార్లు హాట్ హాట్ చర్చలకు తెర లేపిన అనసూయ తాజాగా మరోసారి విరుచుకుపడింది.
యూట్యూబర్ నిఖిల్‌తో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ.. సె**** టాపిక్ గురించి ఓపెన్ చేసింది. ఇందులో నిఖిల్ మాట్లాడుతూ.. రీసెంట్ గా ఓ సర్వే జరిగింది. ఈ తరంలో దాదాపు 70 శాతం మంది అబ్బాయిలు తమకంటే పెద్దవారితో కలిసి ఉండాలనుకుంటున్నారని చెబుతున్నారు. వాళ్ళు 20 నుండి 25 సంవత్సరాల వయస్సు గలవాళ్ళు, కానీ వాళ్ళకంటే 30-35 సంవత్సరాలు పెద్దవాళ్ళతో ఉండాలని కోరుకుంటారు.
అనసూయ సె**** గురించి స్పష్టంగా మాట్లాడటం, 20 ఏళ్ల అబ్బాయి 35 ఏళ్ల మహిళతో సె**** చేయడం తప్పు కాదని ఆమె మాట్లాడటం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. సమస్య.