కొంత కాలంగా దీపిక, ఆమె మేనేజర్ పై నిఘా

Admin 2020-10-29 20:14:13 entertainmen
డ్రగ్స్ అంశంలో బాలీవుడ్ పలు విమర్శలను ఎదుర్కొంటోంది. ఎన్సీబీ విచారణకు ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో దీపికా పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, రియా చక్రవర్తి తదితరులు ఉన్నారు. దీపికా పదుకునే మేనేజర్ కరిష్మా ప్రకాశ్ ఇంట్లో ఎన్సీబీ అధికారులు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రెండు బాటిళ్ల లిక్విడ్ సీఎన్బీ దొరికినట్టు అధికారులు తెలిపారు. అయితే, తనిఖీలు జరిగిన సమయంలో కరిష్మా లేకపోవడంతో... విచారణకు హాజరుకావాలని ఆమె ఇంటికి అధికారులు నోటీసులు అతికించారు. ఇందులో డీ అంటే దీపికా, కే అంటే కరిష్మాగా అధికారులు గుర్తించారు.