- Home
- tollywood
పారితోషికాన్ని పెంచేసిన పూజ హెగ్డే
'అల వైకుంఠపురములో' చిత్రం విజయం తర్వాత కథానాయిక పూజ హెగ్డే డిమాండ్ మరింతగా పెరిగిపోయింది. దాంతో ప్రస్తుతం ఈ చిన్నది తన పారితోషికాన్ని బాగా పెంచేసింది, సినిమాకి 2.5 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందని టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.