- Home
- bollywood
నాగిని పాత్రతో శ్రద్ధ కపూర్
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కథానాయికగా నాగిని ఇతివృత్తంతో ఓ సినిమా రూపొందనుంది. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకునే నాగినిగా ఇందులో శ్రద్ధ కనిపిస్తుందట. ఇప్పుడీ కథను మూడు భాగాలుగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మూడు భాగాల్లోనూ కూడా నాగిని పాత్ర పోషించడానికి శ్రద్ధా కపూర్ తో ఒప్పందం చేసుకున్నారు.