బాలీవుడ్ లో బిజీగా వున్న తాప్సి

Admin 2020-11-13 18:57:13 entertainmen
కథానాయిక తాప్సి హిందీ సినిమాలలో బిజీగా వుంది. ఇప్పటికే 'హసీనా దిల్ రుబా' చిత్రం షూటింగును పూర్తిచేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా 'రష్మీ రాకెట్' అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఈ చిన్నది మారథాన్ రన్నర్ గా నటిస్తోంది.