ఎన్టీఆర్ సినిమాలో ఢిల్లీ భామ కేతిక

Admin 2020-11-20 19:26:13 entertainmen
ప్రస్తుతం ఆకాశ్ పూరి సరసన 'రొమాంటిక్' చిత్రంలోను, నాగశౌర్య సినిమాలోనూ నటిస్తున్న ఢిల్లీ భామ కేతిక శర్మ త్వరలో ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ కనిపిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే చిత్రంలో ఓ హీరోయిన్ గా కేతిక శర్మను తీసుకునే ఆలోచన చేస్తున్నారట.