- Home
- tollywood
మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్న రకుల్
షూటింగుల నుంచి చిన్న బ్రేక్ తీసుకున్న కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హాలిడే ఎంజాయ్ చేస్తోంది. కుటుంబ సభ్యులతో కలసి నిన్న మాల్దీవులకు వెళ్లిన ఈ చిన్నది అక్కడ కొన్ని రోజుల పాటు సరదాగా గడిపి వస్తుందట. మరోపక్క కాజల్ అగర్వాల్ కూడా భర్తతో కలసి మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్న సంగతి విదితమే.