ప్రభాస్ ని కలసిన 'కేజీఎఫ్' దర్శకుడు

Admin 2020-11-28 20:53:32 entertainmen
'కేజీఎఫ్' సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, ఎన్టీఆర్ లతో సినిమాలు ప్లాన్ చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో తాజాగా హైదరాబాదులో ఆయన ప్రభాస్ ని కలిసినట్టు తెలుస్తోంది. ప్రభాస్ తో చేసే సినిమా గురించిన చర్చల కోసమే ఆయన కలిసినట్టు సమాచారం.