సింగిల్ గానే వున్నానంటున్న రకుల్!

Admin 2020-12-10 23:17:17 entertainmen
ఒక యంగ్ హీరోతో తాను డేటింగ్ చేస్తున్నానంటూ వస్తున్న వార్తలను కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఖండించింది. ప్రస్తుతం తాను సినిమాలలో బిజీగా ఉన్నాననీ, అలాగే ప్రస్తుతం తాను సింగిల్ అనీ, ఎవరితోనూ ప్రేమలో లేననీ చెప్పింది.