ఇంట్లోకి కొత్త వ్యక్తి రాబోతున్నారని ప్రకటన: కరీనా కపూర్

Admin 2020-08-08 16:08:41 entertainmen
కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమ కుటుంబంలోకి మరో కొత్త వ్యక్తి వస్తున్నారనే విషయన్ని వెల్లడించడానికి తాము ఎంతో సంతోషిస్తున్నామని వారు తెలిపారు. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ సంయుక్తంగా ఒక ప్రకటనను వెలువరించారు.