షూటింగులో పాల్గొన్న సమంత

Admin 2020-08-12 18:08:41 entertainmen
కరోనాకి భయపడి అందరూ షూటింగులు వాయిదా వేసుకుంటుంటే కథానాయిక సమంత మాత్రం ధైర్యంగా షూటింగులో పాల్గొంది. ఈ కామర్స్ సంస్థ 'మింత్ర'కు తను బ్రాండ్ అంబాసడార్ గా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించిన వాణిజ్య చిత్రం షూటింగులో సమంత పాల్గొంటోంది. హైదరాబాదులోని ఓ స్టూడియోలో కరోనా నిబంధనల నడుమ షూటింగ్ చేస్తున్నారు.